హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

LG G8X ThinQ: 12 గంటల్లో 1.75 లక్షల యూనిట్స్ సేల్... రూ.70,000 స్మార్ట్‌ఫోన్ రూ.21,990 ధరకే కొనండి ఇలా

LG G8X ThinQ: 12 గంటల్లో 1.75 లక్షల యూనిట్స్ సేల్... రూ.70,000 స్మార్ట్‌ఫోన్ రూ.21,990 ధరకే కొనండి ఇలా

LG G8X ThinQ | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్ ఏదంటే ఎవరైనా ఎల్‌జీ జీ8ఎక్స్ స్మార్ట్‌ఫోన్ గురించే చెప్తారు. రూ.70,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.50,000 డిస్కౌంట్ ప్రకటించడం విశేషం. ఈ ఫోన్ కొనేందుకు కస్టమర్లు పోటీపడుతున్నారు. ఈ ఆఫర్ గురించి తెలుసుకోండి.

Top Stories