Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Big Billion Days 2020 Smartphone offers | ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ఆఫర్ల వివరాలను ప్రకటించింది ఫ్లిప్కార్ట్. స్మార్ట్ఫోన్లపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.
1. Vivo V19: వివో వీ19 స్మార్ట్ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్ అసలు ధర రూ.27,990. ఆఫర్ ధర రూ.24,990. డిస్కౌంట్ రూ.3,000.
2/ 14
2. Motorola E7 Plus: మోటోరోలా ఈ7 ప్లస్ స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,499. ఆఫర్ ధర రూ.8,999. డిస్కౌంట్ రూ.500.
3/ 14
3. Motorola Edge+: మోటోరోలా ఎడ్జ్+ 12జీబీ+256జీబీ వేరియంట్ అసలు ధర రూ.74,999. ఆఫర్ ధర రూ.64,999. డిస్కౌంట్ రూ.10,000.
4/ 14
4. Motorola G9: మోటోరోలా జీ9 స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.11,499. ఆఫర్ ధర రూ.9,999. డిస్కౌంట్ రూ.1,500.
5/ 14
5. Motorola One Fusion+: మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,499. ఆఫర్ ధర రూ.15,999. డిస్కౌంట్ రూ.1,500.
6/ 14
6. POCO M2 Pro: పోకో ఎం2 ప్రో 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.2,000.
7/ 14
7. Realme C12: రియల్మీ సీ12 స్మార్ట్ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999. ఆఫర్ ధర రూ.7,999. డిస్కౌంట్ రూ.1,000.
8/ 14
8. Oppo Reno 2F: ఒప్పో రెనో 2ఎఫ్ స్మార్ట్ఫోన్ 6జీబీ+256జీబీ వేరియంట్ అసలు ధర రూ.18,990. ఆఫర్ ధర రూ.16,990. డిస్కౌంట్ రూ.2,000.
9/ 14
9. LG G8X: ఎల్జీ8ఎక్స్ స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.54,990. ఆఫర్ ధర రూ.19,990. డిస్కౌంట్ రూ.35,000.
10/ 14
10. Samsung Galaxy S20+: సాంసంగ్ గెలాక్సీ ఎస్20+ స్మార్ట్ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.77,999. ఆఫర్ ధర రూ.49,999. డిస్కౌంట్ రూ.28,000.
11/ 14
11. Samsung Galaxy A50s: సాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.18,570. ఆఫర్ ధర రూ.13,999. డిస్కౌంట్ రూ.4,571.
12/ 14
12. Samsung Galaxy A70s: సాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.31,000. ఆఫర్ ధర రూ.22,999. డిస్కౌంట్ రూ.8,001.
13/ 14
13. Samsung Galaxy note 10+: సాంసంగ్ గెలాక్సీ నోట్ 10+ స్మార్ట్ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్ అసలు ధర రూ.85,000. ఆఫర్ ధర రూ.54,999. డిస్కౌంట్ రూ.30,000.
14/ 14
14. ఈ ఆఫర్లతో పాటు ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనేవారికి 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 16 నుంచి 21 వరకు ఆరు రోజుల పాటు జరగనుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఈ సేల్ ఒకరోజు ముందే ప్రారంభమవుతుంది.