#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results HOME » PHOTOGALLERY » TECHNOLOGY » FLIPKART BIG BILLION DAYS SALE 2020 BUY IPHONE SE JUST AT RS 10000 WITH EXCHANGE OFFER AND SBI CARD DISCOUNT KNOW HOW SS iPhone: మీ పాత ఫోన్ ఇచ్చేసి రూ.10 వేలకే ఐఫోన్ కొనండి ఇలా కొత్త ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేద్దామనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్ ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ.10,500 చెల్లిస్తే చాలు ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఆ ఆఫర్ ఏంటో తెలుసుకోండి. News18 Telugu | October 17, 2020, 3:15 PM IST 1/ 8 1. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలైన సంగతి తెలిసిందే. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. దాదాపు అన్ని బ్రాండ్లు తమ స్మార్ట్ఫోన్ల ధరల్ని తగ్గించాయి. ఐఫోన్ కూడా స్మార్ట్ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించింది. 2/ 8 2. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ఎస్ఈ ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ.12,000 తగ్గించింది ఫ్లిప్‌కార్ట్. గతంలో రూ.39,999 ధరకు అమ్మిన ఐఫోన్ ఎస్ఈ మోడల్‌ను ఇప్పుడు రూ.27,999 ధరకే అమ్ముతోంది. 3/ 8 3. రూ.27,999 విలువైన ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు రూ.10,000 ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. రూ.16,400 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. 4/ 8 4. అంటే ఎక్స్ఛేంజ్లో మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.16,400 ధర వచ్చిందంటే మీకు రూ.11,599 ధరకే ఐఫోన్ ఎస్ఈ సొంతం అవుతుంది. ఒకవేళ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే మరో 10 శాతం తగ్గుతుంది. 5/ 8 5. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.16,400 + స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI డిస్కౌంట్ 10 శాతం అంటే రూ.1159 తీసేస్తే చివరగా మీరు చెల్లించాల్సిన మొత్తం రూ.10,439 మాత్రమే. 6/ 8 6. ఒకవేళ మీరు మీ పాత ఫోన్ మార్చేసి అదనంగా రూ.10,000 చెల్లించడానికి సిద్ధంగా ఉంటే ఏకంగా ఐఫోన్ ఎస్ఈ కొనొచ్చు. 7/ 8 7. ఐఫోన్ ఎస్ఈ స్పెసిఫికేషన్స్ చూస్తే 4.7 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. యాపిల్ ఏ13 బయానిక్ చిప్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 12 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 7 మెగాపిక్సెల్. 8/ 8 8. ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, రెడ్ కలర్స్‌లో కొనొచ్చు. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈ 64జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.31,999. ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ ధర రూ.40,999. తాజా వార్తలుPrabhas - Mythri Movie Makers: ప్రభాస్ కోసం రంగంలోకి దిగుతున్న మరో బాలీవుడ్ డైరెక్టర్Andhra Pradesh: మగపిల్లాడి కోసం మూడోసారి గర్భం దాల్చిన మహిళ... డెలివరీ రోజున అంతా షాక్..BYJU'S Young Genius: ఈ చిన్నారుల రికార్డులు చూస్తే ఔరా అనాల్సిందే.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులుNandamuri Bala Krishna - Akkineni Nagarjuna: కుర్ర హీరో సినిమా.. బాలయ్యను నాగార్జున రీప్లేస్ చేస్తాడా? Top Stories Andhra Pradesh: మగపిల్లాడి కోసం మూడోసారి గర్భం దాల్చిన మహిళ... డెలివరీ రోజున అంతా షాక్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. BELలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే.. Polavaram Project: పోలవరంలో మరో కీలకఘట్టం... రికార్డుస్థాయిలో పనులు నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్.. Full Details Telangana: ఆ కుటుంబంపై విధి చిన్నచూపు.. వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results