హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smartwatch Offers: బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లపై భారీ తగ్గింపు.. రూ.1తో ఇప్పుడే బుక్ చేసుకోండి!

Smartwatch Offers: బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లపై భారీ తగ్గింపు.. రూ.1తో ఇప్పుడే బుక్ చేసుకోండి!

Big Billion Days | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు నేటి అర్ధరాత్రి నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. అదే సాధారణ కస్టమర్లకు అయితే సెప్టెంబర్ 23న ఫెస్టిల్ ఆఫర్ల సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.

Top Stories