Flipkart Offer: డబ్బులు లేకపోయినా రూ.70,000 విలువైన వస్తువులు కొనొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్

Flipkart Offers | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days) మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకుంటున్నారా? ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ.70,000 వరకు షాపింగ్ చేసే అవకాశం కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.