Online Shopping Tips: రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో సేల్... ఆన్‌లైన్ షాపింగ్ టిప్స్ మీకోసమే

Online Shopping Tips | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మీరూ షాపింగ్ చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవండి.