Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ముందే మొదలైన స్మార్ట్‌ఫోన్ సేల్... ఈ 15 మొబైల్స్‌పై డిస్కౌంట్

Flipkart Big Billion Days Sale | స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days) కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఈ సేల్ కన్నా ముందే భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.