ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ బజాత్ సేల్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వాచ్ లపై బెస్ట్ ఆఫర్లు ఉన్నాయి. మీరు స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఈ సేల్ సూపర్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. అయితే ఈ సేల్ ఈ రోజుతో ముగియనుంది.