Flipkart Big Bachat Dhamaal Sale: ఈ బెస్ట్ ఏసీపై రూ.33 వేల డైరెక్ట్ డిస్కౌంట్.. ఈ ఫ్లిప్కార్ట్ ఆఫర్ 2 రోజులే.. ఓ లుక్కేయండి
Flipkart Big Bachat Dhamaal Sale: ఈ బెస్ట్ ఏసీపై రూ.33 వేల డైరెక్ట్ డిస్కౌంట్.. ఈ ఫ్లిప్కార్ట్ ఆఫర్ 2 రోజులే.. ఓ లుక్కేయండి
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తాజాగా బిగ్ బచాత్ ధమాల్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో ఏసీలపై అదిరే డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. మీరు కూడా ఈ సమ్మర్ లో ఏసీ కొనాలని ప్లాన్ చేస్తే ఈ బెస్ట్ ఆఫర్ పై ఓ లుక్కేయండి.
ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వరుస సేల్స్ తో వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా బిగ్ బచాత్ ధమాల్ (BIG BACHAT DHAMAL) సేల్ ను ప్రకటించింది. (ఫొటో: https://www.flipkart.com/)
2/ 7
ఈ సేల్ లో ఏసీలపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. Whirlpool 4 in 1 Convertible Cooling 1.5 Ton 3 Star Split Inverter ఏసీపై భారీ తగ్గింపు ను ప్రకటించింది. (ఫొటో: https://www.flipkart.com/)
3/ 7
ఈ ఏసీ అసలు ధర రూ.64,600 కాగా.. 52 శాతం డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. దీంతో ఎవరైనా 33,601 భారీ తగ్గింపుతో కేవలం రూ.30,999కే సొంతం చేసుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
4/ 7
ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా, IDFC బ్యాంక్, DBS బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2 వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
5/ 7
ఇంకా ఈ ఏసీపై రూ5,700 ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. అంటే.. మీరు పాత ఏసీని ఎక్సేంజ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ ను వాడుకోవచ్చు. మీ పాత ఏసీ మోడల్, కండిషన్ పై మీకు లభించే ఎక్సేంజ్ ఆఫర్ ఆధారపడి ఉంటుంది. (ఫొటో: https://www.flipkart.com/)
6/ 7
ఈ ఏసీ ప్రత్యేకతలను పరిశీలిస్తే.. దీని సామర్థ్యం 1.5 Ton. ఇంకా 3 Star BEE Rating 2022ను కలిగి ఉంది. ఇంకా ఆటో రీస్టార్ట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. (ఫొటో: https://www.flipkart.com/)
7/ 7
ఇంకా స్లీప్ మోడ్ కూడా ఈ ఏసీలో ఉంటుంది. ఇంకా రూ.3,445తో ప్రారంభమయ్యే ఈఎంఐ ఆఫర్లు కూడా ఈ ఏసీపై ఉన్నాయి. (ఫొటో: https://www.flipkart.com/)