realme TechLife 7.5 kg 5 Star Rating Semi Automatic Top Load: ఈ వాషింగ్ మిషన్ ను సైతం బెస్ట్ డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ.13,990 కాగా.. 37 శాతం తగ్గింపుతో రూ.8,690కే కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం తగ్గింపు అందుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
Thomson 6.5 kg with Semi Automatic Top Load: ఈ వాషింగ్ మిషన్ పై సైతం ఫ్లిప్ కార్ట్ లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ.9999 కాగా.. ఆఫర్ పై రూ.6990కి సొంతం చేసుకోవచ్చు. ఇంకా పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా రూ.1500 కూడా తగ్గింపు అందుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)