Flipkart Offers: అచ్చం యాపిల్ కంపెనీ లాంటి ఇయర్ ఫోన్స్.. కేవలం రూ.249కే.. ఫ్లిప్కార్ట్లో ఎల్లుండి వరకే..
Flipkart Offers: అచ్చం యాపిల్ కంపెనీ లాంటి ఇయర్ ఫోన్స్.. కేవలం రూ.249కే.. ఫ్లిప్కార్ట్లో ఎల్లుండి వరకే..
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ బచాత్ ధమాల్ సేల్ ను నిర్వహిస్తోంది. ఈ నెల 3న ప్రారంభమైన ఈ సేల్ ఎల్లుండి.. అంటే 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో అందుబాటులో ఉన్న ఓ బెస్ట్ ఆఫర్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మారిన పరిస్థితుల్లో ఇయర్ ఫోన్స్ సైతం ప్రతీ ఒక్కరి దగ్గర కనిపిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ కోచింగ్ తదితర కారణాలతో అనేక మంది ఇయర్ ఫోన్స్ కు అలవాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. (ఫొటో: https://www.flipkart.com/)
2/ 6
అయితే.. ఇయర్ ఫోన్స్ ను వేలకు వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. వంద, రెండు వందల ధరలోనే ఇయర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కామర్స్ సంస్థలు చాలా బెస్ట్ డిస్కౌంట్లతో ఇయర్ ఫోన్లను అమ్ముతున్నాయి. (ఫొటో: https://www.flipkart.com/)
3/ 6
మీరు కూడా ఇయర్ ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ వివరాలు మీ కోసమే. Voulao Original J1 Dolby Sound Ultra Bass Earphone Wired Headsetపై ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. (ఫొటో: https://www.flipkart.com/)
4/ 6
ఈ ఇయర్ ఫోన్ల అసలు ధర రూ.1,399 కాగా.. ఏకంగా 82 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 1,150 భారీ తగ్గింపుతో కేవలం రూ.249కే సొంతం చేసుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
5/ 6
ఈ వైర్డ్ ఇయర్ ఫోన్లు అచ్చం యాపిల్ కంపెనీ ఇయర్ ఫోన్ల మాదిరిగా ఉండడం విశేషం. ఈ ఇయర్ ఫోన్లను అన్ని రకాల మొబైల్, ల్యాప్ టాప్ లకు వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. (ఫొటో: https://www.flipkart.com/)
6/ 6
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇయర్ ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే కేవలం రూ.249కే ఈ వైర్డ్ ఇయర్ ఫోన్లను కొనేయండి. (ఫొటో: https://www.flipkart.com/)