ఈరోజు మే 22 ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ ధమాల్ సేల్ కు చివరి రోజు. ఈ సేల్‌లో కస్టమర్ స్మార్ట్‌ఫోన్ నుంచి మొదలుకుని టీవీ, వాషింగ్ మెషీన్ తదితర ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా కొత్త బడ్జెట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకు ఓ గుడ్ న్యూస్.
రియాలిటీ C11 2021 6.5-అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 720×1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 60Hz. రియల్ మీ C11 Android 11 ఆధారంగా Realme UI 2.0పై పని చేస్తుంది. Unisoc SC9863 ప్రాసెసర్ ఈ ఫోన్లో ఇవ్వబడింది. పవర్ కోసం, Realme C11లో 5000mAh బ్యాటరీ ఇవ్వబడింది.
ఇంకా 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ 2 GB RAM మరియు 32 GB నిల్వను కలిగి ఉంది. ఈ ఫోన్ మెమోరీని మెమరీ కార్డ్ సహాయంతో పెంచుకోవచ్చు. Realme C11 ఫెన్ లో 8-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా ఇవ్వబడింది. అదే సమయంలో, సెల్ఫీ కోసం ఈ ఫోన్లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం.. ఈ ఫోన్లో GPS, మైక్రో USB పోర్ట్, USB OTG, 4G, బ్లూటూత్ మరియు Wi-Fi సపోర్ట్ ఉంది.