ఈ కామర్స్ సంస్థలు ఇటీవల వరుస సేల్స్ తో భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. గత నెల 23వ తేదీన ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సేల్స్ ప్రారంభించగా.. నేటి వరకు ఆఫర్లను కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బోనాంజా సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. (ఫొటో: https://www.flipkart.com/)
చాలా మంది స్మార్ట్ టీవీలను ముఖ్యంగా 4K టీవీలను కొనాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా 4K టీవీని కొనాలని ప్లాన్ చేస్తే ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. Compaq 109 cm (43 inch) Ultra HD (4K) LED Smart Android టీవీపై ఈ సేల్ లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. (ఫొటో: https://www.flipkart.com/)