FLIPKART APPLE DAYS SALE IPHONE SE 2020 TO IPHONE 12 PRO MAX HUGE DISCOUNT OFFERS ON THESE IPHONES SS
Flipkart Apple Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Apple Days Sale | ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ ఆఫర్ మే 14న ముగుస్తుంది. యాపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.
1. ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ డేస్ సేల్ మొదలైంది. యాపిల్ ఐఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో కొంటే రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
2/ 8
2. యాపిల్ ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ, ఐమ్యాక్, యాపిల్ వాచ్ లాంటి ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ టచ్, మ్యాక్, యాపిల్ టీవీ కొనేవారికి ఒక ఏడాది యాపిల్ టీవీ+ సబ్స్క్రిప్షన్ ఉచితం.
3/ 8
3. iPhone 12: ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ 64జీబీ వేరియంట్ రిలీజ్ అయినప్పుడు ధర రూ.79,990. ప్రస్తుత ధర రూ.77,990. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులపై రూ.6,000 డిస్కౌంట్ లభిస్తుంది.
4/ 8
4. iPhone 12 mini: ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు ధర రూ.69,900. ప్రస్తుత ధర రూ.67,900. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులపై రూ.6,000 డిస్కౌంట్ లభిస్తుంది.
5/ 8
5. iPhone 12 Pro, iPhone 12 Pro Max: ఐఫోన్ 12 ప్రో ప్రస్తుత ధర రూ.1,15,900. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ప్రస్తుత ధర రూ.1,25,900. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
6/ 8
6. iPhone 11: ఐఫోన్ 11 ధర రూ.3,000 తగ్గింది. ప్రస్తుతం రూ.48,999 ధర నుంచి ఈ మోడల్ కొనొచ్చు.
7/ 8
7. iPhone XR: ఐఫోన్ ఎక్స్ఆర్ ధర భారీగా తగ్గింది. గతంలో ధర రూ.45,499 కాగా ఆఫర్ ధర రూ.36,999.
8/ 8
8. iPhone SE (2020): ఐఫోన్ ఎస్ఈ 2020 ఇండియాలో రిలీజ్ అయినప్పుడు ధర రూ.42,499. ప్రస్తుత ధర రూ.30,499.