1. ఆన్లైన్ షాపింగ్ ఫ్యాన్స్ దసరా, దీపావళి సేల్స్ కోసం కొన్ని నెలలుగా ఎదురుచూస్తుంటారు. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్ (Big Billion Days) ఉండబోతున్నట్టు ప్రకటించింది కంపెనీ. అధికారికంగా టీజర్ రిలీజ్ చేసింది. Coming Soon అని సమాచారం ఇచ్చింది తప్ప సేల్ డేట్స్ ఇంకా ప్రకటించలేదు. (image: Flipkart)
2. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2021 సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, మొబైల్స్, కంప్యూటర్స్ లాంటి ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉండబోతున్నాయి. ఇక యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా డిస్కౌంట్స్ పొందొచ్చు. పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)