ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఉంటోంది. తాజాగా మరో బంపరాఫర్ ను తీసుకువచ్చింది ఫ్లిప్ కార్ట్. ఈ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే సాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)