Home » photogallery » technology »

FLIP KART OFFERS 10000 DISCOUNT ON OPPO F19 PRO AND EXCHANGE OFFER AVAILABLE FULL DETAILS HERE VB

Flipkart Super Offer: ఫ్లిప్‌కార్ట్ లో అద్భుత ఆఫర్.. రూ.30 వేల ఒప్పో ఫోన్ కేవలం రూ.1,990కే..

ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతీరోజు ఏదో ఒక అప్ డేట్ తీసుకొని వస్తూనే ఉంది. 2జీ దగ్గర నుంచి 5జీ వరకు టెక్నాలజీ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది.