నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్లో క్విక్ యాక్సెస్ డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ లభిస్తుంది. ఇన్బిల్ట్ స్పీకర్లు ఉన్నాయి. యాపిల్ వాచ్ మాదిరిగా ఇంకా యాక్టివ్ క్రౌన్ బటన్ ఉంటుంది.