హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Samsung Offer: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... బ్యాంక్ ఆఫర్ కూడా... పవర్‌ఫుల్ ప్రాసెసర్, OIS కెమెరా, మరెన్నో ఫీచర్స్

Samsung Offer: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... బ్యాంక్ ఆఫర్ కూడా... పవర్‌ఫుల్ ప్రాసెసర్, OIS కెమెరా, మరెన్నో ఫీచర్స్

Samsung Offer | ఫ్లిప్‌కార్ట్‌లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ (End of Season Sale) ప్రారంభమైంది. ఈ సేల్‌లో అన్ని ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లపైనా డిస్కౌంట్ పొందొచ్చు. సాంసంగ్ మూడు నెలల క్రితం రిలీజ్ చేసిన ఓ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గడంతో పాటు బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తోంది.