FAU-G: రికార్డులు బద్దలుగొడుతున్న ఫౌజీ గేమ్... ప్లేస్టోర్‌లో టాప్ గేమ్

FAU-G | ఇండియాలో పబ్‌జీకి పోటీగా మేడ్ ఇన్ ఇండియా ఫౌజీ గేమ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ గేమ్ రికార్డులు బద్దలుగొడుతోంది.