FATHERS DAY GIFT IDEAS REDMI NOTE 10 PRO MAX TO POCO M3 PRO 5G KNOW ABOUT BEST SMARTPHONES SS
Father's Day Gifts: మీ నాన్నకు గిఫ్ట్ ఇవ్వడానికి రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Father's Day Gifts | ఫాదర్స్ డే వచ్చేస్తోంది. మరి మీ తండ్రికి ఏదైనా బహుమతి ఇవ్వాలని ఆలోచించారా? మీ నాన్నకు స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే రూ.20,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే.
Poco M3 Pro 5G: ఇటీవల రిలీజ్ అయిన పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999.
2/ 14
Redmi Note 10 Pro Max: షావోమీ నుంచి బాగా పాపులర్ అయిన రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 6జీబీ+128జీబీ ధర రూ.19,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.21,999.
3/ 14
Redmi Note 10 Pro: రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో రిలీజ్ అయిన రెడ్మీ నోట్ 10 ప్రో 6జీబీ+128జీబీ ధర రూ.17,499. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.18,999.
4/ 14
Motorola Moto G60: మోటోరోలా జీ సిరీస్‌లో రిలీజ్ అయిన మోటో జీ60 6జీబీ+128జీబీ ధర రూ.17,999.
5/ 14
Realme Narzo 30 Pro: రియల్మీ రిలీజ్ చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్మీ నార్జో 30 ప్రో 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.15,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999.
6/ 14
Realme 8 Pro: రియల్మీ 8 ప్రో 6జీబీ+128జీబీ ధర రూ.17,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.19,999.
7/ 14
Poco X3 Pro: పోకో ఇండియా ఇటీవల రిలీజ్ చేసిన పోకో ఎక్స్3 ప్రో 6జీబీ+128జీబీ ధర రూ.18,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.20,999.
8/ 14
Realme 8 5G: రియల్మీ నుంచి వచ్చిన మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 4జీబీ+128జీబీ ధర రూ.14,999. ఇక హైఎండ్ వేరియండ్ 8జీబీ+128జీబీ ధర రూ.16,999.
9/ 14
Samsung Galaxy M31s: సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999.
10/ 14
Realme X7 5g: రియల్మీ ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ+128జీబీ ధర రూ.21,999.
11/ 14
iQoo Z3 5G: ఐకూ జెడ్3 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,990 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.20,990.
12/ 14
Oppo A53s 5G: ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,990 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,990.