WhatsApp: వాట్సప్ 1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితంగా ఇస్తోందా?

WhatsApp Scam | వాట్సప్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా యూజర్లకు 1000 జీబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా ఇస్తోందన్న మెసేజ్ మీ వాట్సప్‌కు వచ్చిందా? అయితే జాగ్రత్త. ఆ మెసేజ్‌ వెనుక పెద్ద మోసం ఉంది. అదేంటో తెలుసుకోండి.