6. చాలావరకు ప్రముఖులు, సెలబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖ వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సంస్థల పేర్ల మీద నకిలీ అకౌంట్స్ ఉంటాయి. వారి ఫోటోలు వాడుతూ ఇలాంటి ఫేక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఈ ఫేక్ అకౌంట్స్ వారికి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)