ఇండియాలో Facebook, Twitter, Instagram బ్లాక్? ఎందుకంటే

New IT Rules | ఇండియాలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ కాబోతున్నాయా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ. ఎందుకో తెలుసుకోండి.