హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...

Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...

ఫేస్‌బుక్... ఎక్కడో దూరంగా ఉన్నవాళ్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్లాట్‌ఫామ్. అందరికీ వ్యక్తిగతంగా ఉండే స్నేహితుల కన్నా ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్టే ఎక్కువ. అందరూ నిజమైన స్నేహితులేనా అంటే చెప్పలేం. అందుకే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నట్టు అన్ని వివరాలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే... మీ ఫేస్‌బుక్‌లో ఎవరు ఎలాంటివాళ్లో, నేర స్వభావం ఉన్నవాళ్లెవరో తెలుసుకోవడం కష్టం. అందుకే ఫేస్‌బుక్‌లో మీ వివరాలన్నీ వెల్లడిస్తే చివరకు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే తెలుసుకోండి.

Top Stories