Home » photogallery » technology »

FACEBOOK MESSENGER FACEBOOK MESSENGER WITH NEW FEATURES MORE USEFUL FOR VIDEO CALLERS EVK

Facebook Messenger: కొత్త ఫీచ‌ర్స్‌తో ఫేస్‌బుక్ మెసేజ‌ర్‌.. వీడియో కాల్స్ చేసేవారికి మ‌రింత ఉప‌యోగం

Messenger app | మెటాకు చెందిన సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. తమ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎట్టకేలకు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సెక్యూరిటీ ఫీచర్‌ను మెసెంజర్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాటి వివ‌రాలు తెలుసుకోండి.