WhatsApp: వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ పేర్లు మారబోతున్నాయి... కొత్త పేర్లేంటో తెలుసా?

WhatsApp Instagram | వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని సోషల్ మీడియా యాప్స్. త్వరలో వీటి పేర్లు మారబోతున్నాయి. ఎందుకో తెలుసుకోండి.