ఈ ఫోన్‌పై ఈఎంఐ ఆప్షన్లను గమనిస్తే.. నెలవారీ ఈఎంఐ రూ. 532 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. 18 నెలల ఈఎంఐ అయితే రూ. 694 కట్టాలి. 12 నెలల ఈఎంఐ అయితే రూ. 1005 పడుతుంది. 9 నెలల ఈఎంఐ అయితే రూ. 1315 చెల్లించాలి. ఆరు నెలల వరకు నో కాస్ట ఈఎంఐ పెట్టుకోవచ్చు. రూ. 1855 చెల్లించాల్స వస్తుంది.