1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి తమ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సబ్స్క్రైబర్లు తమ బ్యాలెన్స్‌ను సులువుగా తెలుసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. (ప్రతీకాత్మక చిత్రం)