WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి

WhatsApp Two-Step Verification Settings | వాట్సప్ విషయంలో ప్రైవసీ, సెక్యూరిటీ లాంటి ఆందోళనలు చాలాకాలంగా ఉన్నవే. అయితే వాట్సప్ పలు ఫీచర్స్‌ని అందిస్తోంది. వాటిని యాక్టివేట్ చేసుకుంటే మీ వాట్సప్ సెక్యూర్‌గా ఉంటుంది. మరి ఆ సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.