Home » photogallery » technology »

EMERGENCY DIAL THE ONLY NUMBER FOR ALL EMERGENCY SERVICES IN THE COUNTRY HOME MINISTRY DECISION EVK

Emergency Dial: ఇక దేశంలో అత్యవసర సేవలన్నింటికి ఒక్క‌టే నంబ‌ర్‌.. హోం శాఖ నిర్ణ‌యం!

Emergency dial | కేంద్రం తాజాగా ఎమెర్జెన్సీ స‌ర్వీస్‌ల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకొంది. నేషనల్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టం (ఎన్‌ఈఆర్‌ఎస్‌) పేరుతో మైక్రో మిషన్‌ను కేంద్ర హోం శాఖ చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ‘112’నంబర్‌ను కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రాల్లో అమలు లో ఉన్న 100, 101, 108 తదితర ఎమర్జెన్సీ నంబర్లను 112 దీని పరిధిలోకి తీసుకొస్తోంది.