Home » photogallery » technology »

ELECTRON BOT MALWARE HIDES IN MICROSOFT STORE TAKES CONTROL OF SOCIAL MEDIA ACCOUNTS SS

Malware: అలర్ట్... మీ ఫేస్‌బుక్, గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేసే డేంజరస్ మాల్‌వేర్ ఇది

Malware | మీకు గేమ్స్ ఆడే అలవాటు ఉందా? అయితే మీరు ఆడే గేమ్స్ (Video Games) మీ కొంప ముంచొచ్చు. మీ గూగుల్ అకౌంట్, ఫేస్‌బుక్ అకౌంట్లను (Facebook Account) కూడా హ్యాక్ చేయొచ్చు. ఇవే కాదు... మీ ఇతర సోషల్ మీడియా అకౌంట్లను ఓ మాల్‌వేర్ ఆక్రమించేస్తోంది. అసలేంటి ఈ మాల్‌వేర్? మీరు ఎలా జాగ్రత్తపడాలి? తెలుసుకోండి.