E-Scooter: ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్ల విప్లవం మొదలైంది. కంపెనీలు, స్టార్టప్‌లు పోటీ పడి మరీ కొత్త కొత్త ఈ-వెహికిల్స్ తెస్తున్నాయి. తాజాగా సింపుల్ ఎనర్జీ కంపెనీ... సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తెస్తోంది. దాన్ని సింపుల్ వన్ (Simple One) అని పిలుస్తోంది. దానిపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. (image credit - http://www.simpleenergy.in)
