E-Cycle: కొత్త ఎలక్ట్రిక్ సైకిల్... రూ.7కి 100 కిలోమీటర్ల మైలేజ్

Electric Cycle: ఎలక్ట్రిక్ సైకిల్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా... ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటూ దేశవ్యాప్తంగా ఈ కొత్త సైకిళ్లు కొనుక్కునే ఛాన్స్ ఉంది. వీటి పూర్తి వివరాలు, ఫొటోలు మీ కోసం.