ఈ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాలిలా..
Infinix Hot 12 Play మొబైల్ 23 మే 2022న మార్కెట్లోకి విడుదల అయింది. ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్ 6.82-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో 720x1,640 పిక్సెల్‌ల (HD+) రిజల్యూషన్‌తో వచ్చింది. ఇది 4GB RAM ను కలిగి ఉంటుంది. Infinix Hot 12 Play Android 11 ఫోన్ 6,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందులో f/2.0 ఎపర్చరుతో 8-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. Infinix Hot 12 Play XOS 10ని ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పని చేస్తుంది. 64GB స్టోరేజ్ స్పేస్ ఇందులో ఉంటుంది. Infinix Hot 12 Play మొబైల్ లో డ్యూయల్ సిమ్ కలిగి ఉంది. ఇది రేసింగ్ బ్లాక్, హారిజన్ బ్లూ, షాంపైన్ గోల్డ్ మరియు డేలైట్ గ్రీన్ కలర్లలో లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)