3. భారతదేశంలో అమెజాన్ ఎకో బడ్స్ (2వ తరం) ధర రూ. 10,999 వద్ద ప్రారంభమవుతుంది. అయితే, మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 2వ తరం ఎకో బడ్స్ కావాలంటే, రూ. 12,999 చెల్లించాలి. ఈ రెండు మోడల్స్ అమెజాన్ ఇండియాలో బ్లాక్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటాయి. పైన పేర్కొన్న ధరలు ప్రారంభ ధరలు మాత్రమే. మరికొద్ది రోజుల్లో వీటి ధర రూ.1,000 మేర పెరిగే అవకాశం ఉంది.
(image: Amazon India)