1. బౌల్ట్ ఆడియో ఫ్రీపాడ్స్ ప్రో - కొత్త బౌల్ట్ ఆడియో ఫ్రీపాడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ భారత మార్కెట్లో రూ. 1,299 ధర వద్ద లభిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ బ్లాక్, బ్లూ, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఇవి ఏడాది పాటు వారెంటీతో వస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
2. బౌల్ట్ ఆడియో ఫ్రీపాడ్స్ ప్రో టీడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్‌లో అదనపు బాస్ కోసం మైక్రో-సబ్ వూఫర్, కాల్ క్వాలిటీ కోసం రెండు మైక్రోఫోన్లను అందించింది. వీటిని ఎర్గోనామిక్ షేప్‌లో రూపొందించింది. వర్షం, నీరు, చెమట నుండి ఇయర్‌బడ్స్ పాడవ్వకుండా ఉండేందుకు IPX5 వాటర్ రెసిస్టన్ట్ వంటివి చేర్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ వి 5కి మద్దతిస్తాయి. ఆడియో ఫ్రీ పాడ్స్‌లో కాల్స్ యాక్సెప్ట్ లేదా రిజెక్ట్, వాల్యూమ్, మ్యూజిక్ ట్రాక్‌లను కంట్రోల్ చేయడానికి వీటిలో టచ్ కంట్రోల్స్‌ను అందించింది. ఇక. బౌల్ట్ ఆడియో ఫ్రీపాడ్స్ ప్రోను ఒక్కసొరి ఛార్జ్ చేస్తే 8 గంటల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఛార్జింగ్ కేసులోనే ఉంచితే మొత్తం 32 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఫ్రీపాడ్స్ ప్రో ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా యూఎస్బి టైప్-సి పోర్ట్‌ను చేర్చింది. ఇది కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో 100 నిమిషాల ప్లేబ్యాక్‌ను అందించగలదు. ఈ ఇయర్‌బడ్స్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి రెండు గంటల సమయం పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. సోనీ WF-XB700 - దీని అసలు ధర రూ .12,999 వద్ద ఉండగా.. అమెజాన్ (Amazon)లో దీన్ని రూ. 6,999 వద్ద కొనుగోలు (buy) చేయవచ్చు. అదనంగా, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు (axis bank credit card)తో కొనుగోలుపై రూ .1500 తగ్గింపు కూడా పొందవచ్చు. సోనీ WB-XB700 నాణ్యమైన సౌండ్ అవుట్‌పుట్ అందిస్తుంది. WF-XB700లో 12mm డ్రైవర్ యూనిట్‌తో కూడిన WF-XB700ను అమర్చింది. ఈ సోనీ ఇయర్ఫోన్లు IPX7 డస్ట్, వాటర్ రెసిస్టన్స్ కలిగి ఉంటాయి. వీటిని జిమ్ (gym) చేసే సమయంలో, ఈత కొట్టేటప్పుడు (swimming) కూడా ధరించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. జబ్రా ఎలైట్ 75 టి -ఉత్తమ ఏఎన్సీ ఇయర్‌ఫోన్ (ANC earphone)ను కొనాలనుకునే వారికి జాబ్రా ఎలైట్ 75 టి ఒకటి. ఈ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ (true wireless earbuds) 50 శాతం తగ్గింపుతో వస్తుంది. దీని అసలు ధర రూ .15,999 వద్ద ఉండగా.. ఇప్పుడు అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో రూ .7999 వద్ద కొనుగోలు చేయవచ్చు. రూ. 10 వేలలోపు ఇవి బెస్ట్ ఇయర్ఫోన్లు (best earphones)గా చెప్పవచ్చు.ఈ ఇయర్ఫోన్లు క్వాలిటీ సౌండ్ (quality sound), బ్యాటరీ లైఫ్‌తో వస్తాయి. ఏఎన్సీని ప్రారంభించడానికి సౌండ్+ యాప్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. సెన్హైజర్ CX 400BT - అమెజాన్ఫెస్టివల్ సేల్‌లో సెన్హైజర్ CX 400BT స్మార్ట్‌ఫోన్ (smart phones)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ .16,990 వద్ద ఉండగా.. రూ. 8990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అదనంగా, 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా రూ. 450 అదనపు డిస్కౌంట్ (additional discount) లభిస్తుంది. ఈ ఇయర్ఫోన్లలో 7mm డైనమిక్ డ్రైవర్లు, మెరుగైన సౌండ్ క్వాలిటీ (sound quality) కోసం ఎస్బీసీ, ఏఏసీ, ఆప్ట్ ఎక్స్ వంటి సపోర్ట్ ఫీచర్ల (support features)ను అందించింది.(ప్రతీకాత్మక చిత్రం)
8. భారత ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు నథింగ్ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ సంస్థ తన తొలి ప్రోడక్ట్ అయిన ‘ఇయర్ 1’ వైర్లెస్ ఇయర్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇయర్ బడ్స్ ధరను వెల్లడించింది. ఇది రూ .5,999 ధర వద్ద లభించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)