హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

iPhone 13 Price Cut: ఐఫోన్ 13 రూ.29 వేల వరకు తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా..

iPhone 13 Price Cut: ఐఫోన్ 13 రూ.29 వేల వరకు తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా..

ఆపిల్ కొత్త ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లను సెప్టెంబర్ 7 న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఈవెంట్‌లో, Apple iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max అనే నాలుగు కొత్త ఐఫోన్ మోడల్‌లను పరిచయం చేయబోతోంది.

Top Stories