Home » photogallery » technology » E BIKE THIS COMPACT AND LIGHTWEIGHT ELECTRIC BIKE CAN FOLDS IN 5 SECONDS TO CARRY AROUND EVERYWHERE NK

E-Bike: తేలికైన ఎలక్ట్రిక్ బైక్... మడత పెట్టి పట్టుకుపోవచ్చు... ఫొటోలు, వీడియో చూడండి

E-Bike: ప్రపంచం మారుతోంది. కొత్త కొత్త టెక్నాలజీ వస్తోంది. బైక్ అంటే... 100 కేజీల బరువు ఉండి తీరాలనే రోజులు పోతున్నాయి. ఈ తేలికైన బైక్ విశేషాలు తెలుసుకొని ఆశ్చర్యపోదాం.