హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Dussehra Delight sale: ఊరించే ఆఫర్లు.. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 6000 వరకు తగ్గింపు.. త్వరపడండి!

Dussehra Delight sale: ఊరించే ఆఫర్లు.. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 6000 వరకు తగ్గింపు.. త్వరపడండి!

Dussehra Delight sale: అమెజాన్ ఇండియాలో దసరా డిలైట్స్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇవ్వబడుతోంది.