3. రెడ్మీ వై3 స్మార్ట్ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.8,999. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో రూ. 7,999 ధరకే కొనొచ్చు. ఇక 4జీబీ+64జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.11,999. ఈ మోడల్పైనా భారీ డిస్కౌంట్ లభించనుంది. దీంతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో కొన్నవారికి అదనంగా 10% తగ్గింపు లభిస్తుంది. (image: Amazon India)