Ducati Diavel 1260 S| డుకాటి డయావెల్ 1260 S ఒక ఐకానిక్ మోటార్‌సైకిల్. ఇటీవల కొన్ని అప్డేట్లతో తిరిగి మార్కెట్‌కు పరిచయం అయ్యింది. కొత్త డయావెల్లో ప్రతీ ఫీచర్ అలాగే ఉన్నాయో లేదో చూడండి.. ఈ బైక్ డ్రైవింగ్ బైక్ ప్రియులకు విపరీతంగా నచ్చుతుంది అనడంలో సందేహం లేదంటున్నాయి. మార్కెట్ వర్గాలు.