Home » photogallery » technology »

DROPS PUBG AND OTTER HERE ARE THE BEST MOBILE APPS OF 2018 AS PER GOOGLE

2018 టాప్ మొబైల్ యాప్స్ ఇవే... మీ దగ్గరున్నాయా?

స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోదు. దాంట్లో యాప్స్ ఉండాలి. అప్పుడే ఆ స్మార్ట్‌ఫోన్‌ని ఇంకా స్మార్ట్‌గా ఉపయోగించుకోవచ్చు. కొన్ని లక్షల యాప్స్ ఉన్నా... వాటిలో హిట్టయ్యేవి కొన్నే. 2018లో బెస్ట్ యాప్స్ కొన్నింటిని గూగుల్ సెలెక్ట్ చేసింది. మరి ఆ యాప్స్ మీ దగ్గరున్నాయో లేదో తెలుసుకోండి.