ఈ ఫోన్లో 6.3-అంగుళాల LCD FHD + డిస్ప్లే ఉంటుంది. ఇది మల్టీ-కలర్ బ్యాట్‌మాన్ లైట్‌తో ఉంటుంది. ఇది 8 GB RAM మరియు 256 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే.. దీనిలో 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సెల్ నైట్ షూటర్ మరియు 8 మెగాపిక్సెల్ మాక్రో / వైడ్ యాంగిల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.