ఈ రోజుల్లో బట్టలు ఉతకాలంటే వాషింగ్ మెషీన్ ఉండాల్సిందే. కానీ ఇప్పటికే చాలా మంది తమ చేతులతోనే బట్టలను ఉతుకుతారు. ఎందుకంటే వాషింగ్ మెషీన్ కొనే స్థోమత వారికి ఉండదు. మంచి వాషింగ్ మెషీన్ కొనాలంటే కనీసం ఎడెనిమిది వేలు ఖర్చవుతాయి. వాషింగ్ మెషీన్ కొనాలని ఉన్నా.. అంత డబ్బు పెట్టలేరు. (ప్రతీకాత్మక చిత్రం)