8. ముందుగానే నియమ నిబంధనలన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రీమియం చెల్లించాలి. ఇంటర్నల్ డ్యామేజ్, ఎక్స్టర్నల్ డ్యామేజ్, యాక్సిడెంటల్ స్క్రీన్ డ్యామేజ్, వాటర్ డ్యామేజ్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, థెఫ్ట్, ఫైర్ యాక్సిడెంట్... ఇలా మీ స్మార్ట్ఫోన్కు పూర్తి కవరేజీ ఉండటం తప్పనిసరి.