1. ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా గతంలో డైలీ డేటా లిమిట్ ఉండేది. అంటే రోజూ 1జీబీ, 1.5జీబీ, 2జీబీ, 3జీబీ డేటా చొప్పున ప్లాన్స్ ఉండేవి. ఎంత లిమిట్ ఉంటే అంత లిమిట్ డేటా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇప్పటికీ ఈ ప్లాన్స్ ఉన్నాయి. వీటితో పాటు అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి టెలికాం కంపెనీలు. రిలయెన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు అన్లిమిటెడ్ డేటాతో కొత్త ప్లాన్స్ ప్రకటించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే డైలీ డేటా లిమిట్ ఉండదు. ఎంతైనా డేటా వాడుకోవచ్చు. రీఛార్జ్ చేసినప్పుడు కేటాయించిన మొత్తం డేటాలో ఉపయోగించిన డేటా తగ్గిపోతూ ఉంటుంది. వేలిడిటీ ఉన్నన్ని రోజులు డేటా వాడుకోవచ్చు. మరి రిలయెన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్ గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
8. Airtel Rs 456 plan: ఎయిర్టెల్ రూ.456 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 60 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 50జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాక్సెస్, ఫాస్ట్‌ట్యాగ్‌పై క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9. Airtel Rs 299 plan: ఎయిర్టెల్ రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 30జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాక్సెస్, ఫాస్ట్‌ట్యాగ్‌పై క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)