Home » photogallery » technology »

DO YOU WANT TO KEEP YOUR WHATSAPP ACCOUNT SAFE USE THESE 5 SAFETY AND SECURITY FEATURES SS

WhatsApp: మీ వాట్సప్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలా? ఈ 5 ఫీచర్స్ వాడుకోండి

WhatsApp Features | మీ వాట్సప్ అకౌంట్ సేఫ్‌గా ఉందని మీరనుకుంటున్నారా? వాట్సప్ అందించే సేఫ్టీ ఫీచర్స్ (WhatsApp Safety Features) వాడుకుంటే మీ అకౌంట్ సేఫ్‌గా ఉన్నట్టే. మీరు కూడా ఈ 5 ఫీచర్స్ వాడుకొని మీ వాట్సప్ అకౌంట్‌ని సేఫ్‌గా మార్చుకోండి.