Realme Narzo 30A: రియల్మీ నార్జో 30 సిరీస్లో వచ్చిన బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఇది. ధర రూ.8,999. రియల్మీ నార్జో 30ఏ స్మార్ట్ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.