Banking Frauds: మీ ఫోన్ పోయిందా? అయితే వెంటనే ఈ 7 పనులు చేయండి.. లేకపోతే మీ డబ్బులు మాయం

బ్యాంకింగ్, షాపింగ్ (Banking & Shopping) తో పాటు అనేక రకాల సేవలను మనం స్మార్ట్ ఫోన్(Services) ద్వారానే పొందుతున్నాం. అయితే.. కొన్ని సార్లు మనం స్మార్ట్ ఫోన్(Smartphone) ను పోగొట్టుకుంటాం. అలాంటి సందర్భాల్లో ఆ ఫోన్లోని బ్యాంకింగ్(Banking) కు సంబంధించిన యాప్ లు, సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే మీ స్మార్ట్ ఫోన్ పోయిన వెంటనే ఈ 7 పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు ఏమంటున్నారంటే..